సారీ.. సీఎం సార్..! | Rahul RamaKrishna Taking His Words Back On Allu Arjun Issue | CM Revanth Reddy
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు వీడియో రిలీజ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ తమమీద దాడి చేశారన్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ రాకుండా ఎక్కడ పడుకున్నారన్నారు.