Allu Arjun: చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ను కలవనున్నాడు. చిరు ఇంట్లోనే అల్లు అర్జున్ లంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ అరెస్ట్ విషయం తెలియడంతో విశ్వంభర షూటింగ్ మధ్యలోనే ఆపేసి అర్జున్ ఇంటికి చిరు వచ్చిన విషయం తెలిసిందే.
/rtv/media/media_library/vi/BmK9WjAe7cM/hq2.jpg)
/rtv/media/media_files/2024/12/15/5yCz0HtTPTo3cUMf8tAE.jpg)