Cancer : పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్తో పోరాడుతుంది: తాజా అధ్యయనం
ముల్లును ముల్లుతోనే తీయవచ్చు అనే సామెత మనకి పెద్దలు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే క్యాన్సర్ కు కారకం అయినటువంటి పొగాకు లోనే క్యాన్సర్ ను నిరోధించే మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. పొగాకులో ఉండే డైమెథాక్సిక్వినాజోలిన్ అనే మూలకం క్యాన్సర్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని భారతీయ శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-92-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TOBACO-jpg.webp)