ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?
అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో సీఎం కేసీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లోనే అబ్రహం పేరును ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు ఆయనకు బీఫామ్ అందించలేదు.