Akshay Tritiya : అక్షయ తృతీయ రోజు ఈ మొక్కలను ఇంటికి తెచ్చుకోండి.. శుభప్రదం..!
ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను తీసుకురావడం వల్ల ఇంట్లో సంపద సమృద్ధిగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తులసి, వెదురు, దూబ్ మొక్క, మనీ ప్లాంట్.