Thandel Trailer: అక్కినేని ఫ్యాన్స్ కి పండగే .. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్
సాయి పల్లవి- నాగ చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.