కుర్చీలో ఎలా కుర్చున్నావ్..? | MLA Bhuma Akhila Priya MASS WARNING to Vijaya Dairy chairman | RTV
షేర్ చేయండి
AP: ఆళ్ళగడ్డలో ఆందోళన.. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్..!
AP: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్రీదేవి హత్యపై న్యాయం కోసం నిరహార దీక్ష చేపట్టారు. ఏపీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
షేర్ చేయండి
Allagadda : నాపై దాడి చేసింది వాళ్లే.. స్పందించిన అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్!
అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించాడు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలే తనపై దాడిచేసినట్లు తెలిపాడు. ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారన్నాడు. గతేడాది లోకేశ్ యువగళం పాదయాత్రలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి