Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే..?
అఖండ 2 డిసెంబర్ 5, 2025న విడుదలకు సిద్ధం అవుతోంది. 3D వెర్షన్తో కూడా వస్తున్న ఈ చిత్రానికి ట్రైలర్ను నవంబర్ 28న హైదరాబాద్ లో విడుదల చేసే అవకాశం ఉంది. విశాఖ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. బాలయ్యతో పాటు సమ్యుక్త నటిస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/21/akhanda-2-trailer-2025-11-21-20-48-48.jpg)
/rtv/media/media_files/2025/11/16/akhanda-2-trailer-2025-11-16-14-28-24.jpg)