Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ తన్నేసిందా..? మూవీ రివ్యూ ఇదిగో..!
అఖండ 2: తాండవం రివ్యూ - బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, మాస్ యాక్షన్ ప్రధాన ఆకర్షణలు. కథ సాధారణంగా ఉండటం, కొన్ని పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మైనస్‌గా మారాయి. అయినప్పటికీ సినిమా వినోదాత్మకంగా, మాస్ ప్రేక్షకులు, అభిమానులు ఆనందించే విధంగా ఉంది.
/rtv/media/media_files/2025/12/12/akhanda-2-review-2025-12-12-10-39-21.jpg)