Akhanda 2 Bookings: 'అఖండ 2' నైజాం బుకింగ్స్ టెన్షన్..! ఎందుకింత ఆలస్యం..?
బాలకృష్ణ-బోయపాటి కాంబోలో ‘అఖండ 2 – తాండవం’ ఈరోజు పేడ్ ప్రీమియర్లతో విడుదలకు సిద్ధమైంది. నైజాం బుకింగ్స్ మధ్యాహ్నం 1 తర్వాత ప్రారంభం కానున్నాయి. సమ్యుక్త హీరోయిన్, ఆధి విలన్, తమన్ సంగీతం అందిస్తున్నారు. 3D సహా పలు ఫార్మాట్లలో భారీగా విడుదలవుతోంది.
/rtv/media/media_files/2025/12/04/akhanda-2-bookings-2025-12-04-15-58-24.jpg)
/rtv/media/media_files/2025/12/04/akhanda-2-bookings-2025-12-04-11-46-08.jpg)