Telangana: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణ చేయించిన గవర్నర్..
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు పాల్గొన్నారు.