పూరీ జగన్నాథ్ కొడుకు మంచి మనసు.. పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసిన ఆకాష్
నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆకాష్ పూరీ.. ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చారు.
/rtv/media/media_library/vi/ITqd8Uq3H4g/hqdefault-393773.jpg)
/rtv/media/media_files/2025/01/18/yCM2yvz0EZQVaD8dE0jG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-13.jpg)