సినిమాAjith - Trisha : అజిత్ - త్రిష కాంబోలో డబుల్ హ్యాట్రిక్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..? ఇప్పటికే అజిత్ కుమార్ - త్రిష జంట ఆరోసారి జతకట్టనున్నట్టు తాజా సమాచారం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తాజా సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 04 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn