సినిమాబాలీవుడ్ సీనియర్ హీరోలకు కోర్టు నోటీసులు..ఎందుకంటే! బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కి కోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో వారు నటిస్తున్నందుకుగానూ నోటీసులు అందుకున్నారు. By Bhavana 10 Dec 2023 09:35 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn