కూతురిపై దారుణమైన ట్రోలింగ్.. నెటిజన్లకు చురకలంటించిన స్టార్ హీరో
ఇండస్ట్రీలో నెపోటిజంపై జరుగుతున్న చర్చపై అజయ్ దేవ్గణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన కూతురు నైసాపై నెగెటీవ్ కామెంట్స్ ను ఉద్దేశిస్తూ ట్రోలర్స్ కు చురకలంటించారు. నిజంగా తమ కష్టాల గురించి తెలిస్తే ఎవరూ ఇలా తప్పుగా మాట్లాడరని చెప్పారు.