Abhishek Bachchan & Aishwarya Rai Divorce | ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు? | RTV
ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. ప్యారిస్ లో యువ ఫ్యాషన్ మోడళ్లతో కలిసి సమానంగా ఈ వయసులోనూ క్యాట్ వాక్ చేసి జోష్ నింపారు అందాల రాశి ఐశ్వర్య రాయ్. ఈ వీడియో చూసిన అభిమానులు..అందమా అందుమా..అందనంటే అందమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.