Latest Jobs : ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో జాబ్స్!
490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మే 1. దరఖాస్తు రుసుము రూ. 300. అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.