Air Purifier: ఎయిర్ పొల్యూషన్ పై టెన్షనా? ఇంటికి సరైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇలా ఎంచుకోండి!
భారతదేశంలో గాలి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంతో అవసరం. అయితే CADR, ఫిల్టర్ నాణ్యత, మెయింటెనెన్స్ ఖర్చులు అన్ని చూసుకొని సరైన ప్యూరిఫైయర్ వాడడం ద్వారా హానికర కణాల నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t085254767-2025-12-06-08-53-38.jpg)
/rtv/media/media_files/2025/11/12/air-purifier-2025-11-12-13-24-36.jpg)