Air India-Vistara: ఎయిర్ ఇండియా, విస్తారా కలిసిపాయో...!!
ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు.