AICTE : ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్న్యూస్.. ఏటా స్కాలర్షిప్
ఇంజినీరింగ్, డిప్లోమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి AICTE శుభవార్త తెలిపింది. ఈ బ్రాంచీల్లో చేరే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది.