China: ఏఐకు ధీటుగా చైనా ఓపెన్ ఏఐ జనరేటెడ్ ఫీచర్.. వీడియో చూస్తే మైమరిచిపోతారు!
ఏఐకు ధీటుగా చైనా ఓపెన్ ఏఐ జనరేటెడ్ వీడియోలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. చైనీస్ కంపెనీ కుయిషౌ టెక్నాలజీ, క్లింగ్ పేరుతో ఓ మోడల్‌ను ఆవిష్కరించగా దీనికి 'సోరా' అని పేరు పెట్టింది. టీజర్ రూపంలో విడుదలచేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.