Hyderabad : ఏఐ సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. జులైలో ఏఐ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.
/rtv/media/media_library/0eb9e764c62ebc874e1ec7f5d4e8bdef0cc50e8e581153ba5cf21d05db1d4428.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Sridar-2-jpg.webp)