Doordarshan: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు..
మే 26 నాటికి డీడీ కిసాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/24_05_2024-ai_anchors_23724365.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T164829.254.jpg)