Sunita Williams : 12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా?
అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పరిణామాలు యావత్ ప్రపంచాన్నిఉద్వేగానికి గురిచేశాయి. 8 రోజుల్లో పూర్తికావాల్సిన ఆమె జర్నీకి ఏకంగా 9నెలలు పట్టింది.