నేషనల్ISRO: ఇస్రో సైంటిస్టుల ఎనర్జీ సీక్రేట్ మసాలా దోస.. ఇది చదివితే మీరు కూడా ఆ టైమ్‌లో తింటారు! చంద్రయాన్ -3 సక్సెస్‌లో మసాలా దోస, ఫిల్టర్ కాఫీ పాత్రపై చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ వివరించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఇస్రో సిబ్బంది అందరికీ మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించేవారట. అవి తిని, తాగిన తర్వాత ఎనర్జీ పెరిగి అదనపు టైమ్ కూడా పనిచేసేవాళ్లమని శర్మ చెప్పారు. By Trinath 02 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Aditya-L1 Mission: ఆదిత్య మిషన్ వైపే ప్రపంచం చూపు...మరోసారి హిట్టు కొట్టినట్లేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తన మొదటి సన్ మిషన్ 'ఆదిత్య-ఎల్ 1' ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషన్‌ను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారతదేశం యొక్క ఈ మొదటి సోలార్ మిషన్‌తో ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ విజయవంతం అయినట్లే భారత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తుంది. By Bhoomi 02 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn