నేషనల్Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. By Manogna alamuru 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn