Actress Vijayalakshmi: నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను .. నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో..!
నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ కట్చి సమన్వయకర్త సీమాన్ తనను మోసం చేశాడని.. ఆత్మహత్య చేసుకోబోతున్నాని షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్ళ పాటు తనతో రహస్య జీవితం గడిపారని ఆవేదన వ్యక్తం చేసింది.