Actress Rajitha : సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ సినీయర్ నటి రజిత ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 76సంవత్సరాలు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
/rtv/media/media_files/2025/04/09/nHx943zfH2OJKwiHzVtO.jpg)
/rtv/media/media_files/2025/03/21/1CvXL4FNlZtfypxLchrs.jpg)