Mamta Mohandas : పెళ్లి పై నోరు విప్పిన 'ఎన్టీఆర్' హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్!
హీరోయిన్ మమతా మోహన్ దాస్ తాజగా ఓ ఇంటర్వూలో పాల్గొంది. ఇందులో ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా అని చెప్పింది.