Kasturi Arrest: నటి కస్తూరి అరెస్ట్..
నటి కస్తూరి అరెస్ట్ అయ్యారు. తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.