Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!
నటి అభినయ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. మార్చి 9న ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో విశాల్ తో రిలేషన్ షిప్ అంటూ ఆమెపై వస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది.