Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..!
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'కన్నప్ప' నుంచి తమిళ స్టార్ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శరత్ కుమార్ నాథనాధుడు అనే కోయ దొర పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.