Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కు పదేళ్ల జైలు శిక్ష?
రాజ్ తరుణ్ పై లావణ్య ఇచ్చిన కంప్లెయింట్‌లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. . 2014లో రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి చేసుకొని రెండో నెలకే అబార్షన్ చేయించాడని లావణ్య పేర్కొంది.. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.