Hindi controversy: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం
పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎప్పటి లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ వపన్‌పై సెటైర్లు వేశారు. హిందీ మా మీద రుద్దకండని అంటే మరోభాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు. ఇది పవన్‌కు చెప్పడని Xలో పోస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/03/18/pA0YrJ0cbcstHZ8c5LSc.jpg)
/rtv/media/media_files/2025/03/15/c88kGDtUZLgriZL6eUGt.jpg)