Kiran Abbavaram Marriage: రేపు ఘనంగా కిరణ్ అబ్బవరం పెళ్లి.. వివాహ వేడుకలు అక్కడే
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రీసెంట్ గా మార్చి 13న నటి రహస్య గోరఖ్ ను నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 22న మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు.