Kasthuri: కోర్టు మెట్లు ఎక్కిన నటి కస్తూరి!
ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి కోర్టును ఆశ్రయించారు. మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణ చేపట్టనుంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కస్తూరి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
/rtv/media/media_library/vi/YCOV08NJbjs/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-3-jpg.webp)