Aamir Khan : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్ హాంక్స్ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్ కాలేదని అన్నారు.