Latest News In TeluguOnions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి. By Vijaya Nimma 29 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn