Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్
అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామస్తుడు బూరం వీరయ్య ఏప్రిల్ 15న హత్యకు గురైయ్యాడు. వీరయ్య చిన్న కొడుకు పరమేష్‌కు అదే గ్రామానికి చెందిన మహేష్ భార్యతో అక్రమ సంబంధం ఉంది. ఎంత చెప్పినా పరమేష్ మరకపోవడంతో మహేష్ అతని ఫ్యామిలీపై అటాక్ చేసి తండ్రిని చంపేశాడు.
/rtv/media/media_files/2025/04/20/y3ukrL4yLn313zCpHFPo.jpg)