Atchannaidu: ఏపీలో దళితులపై దమనకాండ కేంద్రానికి కనిపించడంలేదా?
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ధ్వజమెత్తారు టీడీపీ అచ్చెన్నాయుడు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నేడు ‘దళితులంతా బాబుతోనే' పేరిట దళిత సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.