I-20 కారు హల్ చల్ 10 మందిపై ఎక్కించి
మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. కానీ కొన్ని సార్లు చావు చివర అంచులకు వెళ్లి కూడా కొందరు తప్పించుకున్న ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటన బెంగళూరు లో జరిగింది. అలాంటి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలైంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడా ముయార్చి అనే సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఈ వీడియోలో అజిత్ కారులో రిస్కీ స్టంట్ చేశారు. అయితే అనూహ్యంగా కారు బోల్తా కొట్టడంతో అజిత్‌కి గాయాలైనట్లు తెలుస్తోంది.