సినిమా పవన్ పై కోపంతో వెనక్కి తగ్గిన డైరెక్టర్..? పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. దీంతో హరీష్ శంకర్ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అందుకే హరీష్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టేసి, రవితేజతో మూవీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. By Jyoshna Sappogula 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. By Jyoshna Sappogula 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ రాజకీయాలకు అన్ ఫిట్ : మంత్రి అంబటి అసలు టీడీపీ భవిష్యత్ కే గ్యారెంటీ లేదు..ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ సభలు ఎందుకని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారని అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అంటూ దుయ్యబట్టారు. By Jyoshna Sappogula 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: పవన్ మూడు పెళ్లిళ్ల టాపిక్.. ఆయన మాజీ సతీమణులు ఏం చేస్తున్నారో తెలుసా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఇటీవల వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇళ్లు మాత్రం హైదరాబాద్ లోనే ఉంది కానీ.. ఇల్లాలు మాత్రం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి మారుతోందంటూ తీవ్ర వాఖ్యలు చేశారు జగన్. మొదటి భార్య లోకల్, రెండో భార్య నేషనల్, ఆ తర్వాత ఇంటర్ నేషనల్.. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు అంటూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై జగన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా PawanKalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులకు ఓ వైబ్రేషన్. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. సినిమా హిట్టా? ఫట్టా? అని పట్టించుకోరు.. వెండితెరపై తమ అభిమాన హీరోను చూస్తే చాలంటూ సంబరపడిపోతుంటారు. ఇక కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంటారు. తమ ఆరాధ్య హీరో, నాయకుడైన పవన్‌కల్యాణ్‌ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలని, కళ్లారా చూడాలని పరితపిస్తుంటారు. By BalaMurali Krishna 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn