Telangana:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు
లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో రెండు పథకాల అమలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.