CM Revanth : రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..!
తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కారుకు బిగ్ షాక్ తగిలింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటిషన్‌పై హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియమిస్తూ ఇచ్చిన గెజిట్‌ను కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.