AUS VS PAK: కంగారూలనే కంగారెత్తించిన జమాల్.. ఇదేం కొట్టుడు మావా..!
బంతికే వార్నర్ ఫోర్ కొట్టినప్పటికీ మరుసటి బంతికే తృటిలో తప్పించుకున్నాడు.సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టులో పాక్ ప్లేయర్ అమీర్ జమాల్ అద్భుతంగా ఆడాడు. 9వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన జమాల్ 97 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌తో 313 రన్స్ చేయగలిగింది.
/rtv/media/media_files/2025/03/17/ufDaxMujBm2iluy1iUV5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aamer-jamal-jpg.webp)