Shanmukha: ఆది 'షణ్ముఖ' రిలీజ్ అప్పుడే.. పోస్టర్ వైరల్..!
హీరో ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ షణ్ముఖ. డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/06/07/mWUb2rOy0aSh2Ynr5PmJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T191141.254.jpg)