Sabdham Teaser: థ్రిల్లింగ్ గా ఆది పినిశెట్టి శబ్దం టీజర్.. చూసేయండి
హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నతాజా చిత్రం ‘శబ్దం'. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ మూవీలో సిమ్రాన్, లైలా ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా 'శబ్దం'టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/02/26/L1I1o6ExSULFNs4xxZMu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T105807.359-jpg.webp)