Health Tips : రాత్రి నిద్రపట్టడం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..కుంభకర్ణుడు కూడా మీ తర్వాతే..!!
నేటికాలంలో చాలామంది రాత్రిళ్లు నిద్రపట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిద్ర బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మంచి నిద్రకోసం ఎక్కువ తినకూడదని..సౌకర్యవంతమైన బెడ్ ను ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు.