The snake bit the woman : మనిషిని కాటేసిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పాము కాటేస్తే మనుషులు చనిపోవడం సహజం. కానీ మనిషిని కాటేసిన పాము మృతి చెందటం సంచలనంగా మారింది. దీంతో పాముకంటే మనిషికే విషం ఎక్కువుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం లింగంపేటలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
/rtv/media/media_files/2025/08/13/snake-in-curry-puff-2025-08-13-09-17-34.jpg)
/rtv/media/media_files/2025/02/08/LCV8XqEjsJuNbAgpDR95.webp)