MP Sanjay Singh: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు షాక్, బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు..!!
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జనవరి 31న తీర్పును రిజర్వ్ చేసింది.